Download Eepic – Voter Portal – Election Commission of India
ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ రాస్ట్రంలో ఓటు కలిగిన వారు ఓటు కార్డ్ డౌన్లోడ్ చేసుకునే విధానము
➡️ఉపాది హామీ పథకం (కరువు పని ) డబ్బులు కొరకు క్లిక్ చేయండి
Step 1 : Go to Official Website
ముందుగా మీరు కింద ఉన్న లింకు పై క్లిక్ చేసి NVSP అధికారిక వెబ్సైట్ లోకి వస్తారు.
అక్కడ మీరు E-EPIC DOWNLOAD అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి
Step 2 : SignUp / Login
ఇక్కడ మీరు మీ ఓటర్ నెంబర్ లేదా నమోదైన ఫోన్ నెంబర్ ద్వారా LOGIN అవ్వాల్సి ఉంటుంది .ఒకవేళ మీకు లాగిన్ అవ్వకపోతే మీరు SIGNUP అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి నమోదు అవ్వాలిసి ఉంటుంది . duplicate voter id card download pdf
Step 3 : Enter Login & Get OTP
మీరు మీ ఫోన్ నెంబర్ మరియు పాస్వవర్డ్ నమోదు చేసి కింద ఉన్న captcha ఎంటర్ చేసి Request otp అని క్లిక్ చేయాలి. మీరు నమోదు అయిన ఫోన్ నెంబర్ కి otp వస్తుంది. voter id download ap
Step 4 :OTP Verification
OTPఎంటర్ చేసి Verify & Login మీద క్లిక్ ఛేయాలి.Voter ID Card Download. color voter id download
Step 5 :Enter Voter ID Number
ఇక్కడ మీరు మీ యొక్క ఓటు నెంబర్ లేదా రిఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేసి మీ యొక్క రాస్ట్రం ఎంచుకోవాలి తర్వాత search మీద నొక్కాలి.
Step 6 : Verify Details
ఇక్కడ మీ యొక్క వివరాలు వస్తాయి అవి మీ పేరు ,తండ్రి పేరు ,రాస్ట్రం ,నియోజకవర్గం ,ఫోన్ నెంబర్ ,ఈమెయిల్ వివరాలు కనపడతాయి వాటిని మీరు నిర్దారించుకొని మీ ఫోన్ నెంబర్ కి వచ్చిన otp ఎంటర్ చేసి verify చేయాలి. color voter id download
Step 7 : Download e-Epic Card
Verify తర్వాత మీకు OTP Verification done Successfully అని వస్తుంది కింద మీకు Download e-EPIC ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే మీ ఓటు కార్డ్ డౌన్లోడ్ అవుతుంది .
Step 8 : మీ యొక్క ఓటు కార్డ్ ఫోటోతో సహ మీకు వస్తుంది దీనిని మీరు మీ ఓట్ హక్కు ఎన్నికల్లో ఉపయోగించవచ్చు. voter id download telangana
Click Here Below Link/Image to Download E-EPIC CARD
Download Voter Card | Click Here |
Homepage | Click Here |