Rythu Bharosa Payment Status

YSR RYTHU BHAROSA 2022 PAYMENT STATUS Check List,Farmars Status,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ శుభవార్త చెప్పారు. వైయస్సార్ రైతు భరోసా కింద ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ నెల 16వ తేదీన అంటే రేపు… తొలివిడత పెట్టుబడి సాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ ఏడాది మొత్తం 48 లక్షల మందిని రైతు భరోసా పథకానికి అర్హులుగా గుర్తించింది జగన్ సర్కార్.వీరిలో 47 లక్షల మంది భూ యజమానులు కాగా 90 వేల మంది…

Rythu Bharosa 2022
|

YSR RYTHU BHAROSA Payment Status 2022 | Raithu Bharosa-PM kisan Status 2022

వైఎస్సార్​ రైతు భరోసా – పీఎం కిసాన్‌’ నిధులను ఏపీ ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ పథకం కింద రాష్ట్రంలో 50.58 లక్షల మంది రైతులకు..1036 కోట్లను సీఎం జగన్‌ రైతుల ఖాతాల్లో జమచేయనున్నారు.