AP Inter 2nd Year Results Direct Link | BIEAP.APCFSS.IN

ఏపీలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం (IPE 2nd Year Results) ఫలితాలను ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ఏప్రిల్ 12వ తేదీన ఉదయం 11 గంటలకు విడుదల చేసింది. దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు.

ఈ ఫలితాలను రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ విద్యార్థులు అందరూ కూడా నేరుగా వారి యొక్క వాట్సప్ మొబైల్ నెంబర్ కి పొందే విధంగా కొత్త టెక్నాలజీని కూడా రూపొందించడం జరిగింది.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ విద్యార్థులు ఫలితాలను ఆన్లైన్లో చెక్ చేసుకునే విధానం ఎలాగో తెలుసుకుందాం.

AP IPE 2nd YEAR RESULTS 2025 – Process

Step-by-step Process:

  1. అధికారిక వెబ్సైట్ bieap.apcfss.in పై క్లిక్ చేయండి .
  2. మీరు రెండో సంవత్సరం విద్యార్ధులు అయితే సెకండ్ ఇయర్ రిజల్ట్ (2nd Year Results ) క్లిక్ చేసుకోండి.
  3. మీ హాల్ టికెట్ నెంబర్ మరియు పుట్టిన తేదీని నమోదు చేయండి.
  4. Submit/Get Results పై క్లిక్ చేయండి.
  5. మీకు మీ రిజల్ట్స్ డిస్ ప్లే అవ్వడం జరుగుతుంది. వాటిని ప్రింట్ తీసుకోండి లేదా సేవ్ చేయండి

ఇది చూడండి: AP 1st Year Results కొరకు క్లిక్ చేయండి


Link 1 – Get now

Link 2 – Get Now 

Link 3 – get Here

ap ipe 2nd year results 20257547648069194658288

2 thoughts on “AP Inter 2nd Year Results Direct Link | BIEAP.APCFSS.IN”

  1. Pingback: AP Inter 1st Year Results Direct Link | BIEAP.APCFSS.IN - Home

  2. Pingback: TS Inter 1st,2nd Year Results 2025 - APCM

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top