Volunteer Cluster Wise AarogyaSri Login Report
About YSR AarogyaSri APP Login ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా వైయస్సార్ ఆరోగ్యశ్రీ సర్వే జరుగుతోంది. ఈ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ నందు ఆరోగ్యశ్రీ యాప్ లో ప్రతి సిటిజన్ లాగిన్ అయ్యి వాళ్ళ వివరాలు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యశ్రీ కార్డు యాప్ లాగిన్ చేసే దానికి కుటుంబ పెద్ద ఆధార్ నెంబర్ మరియు ఆరోగ్యశ్రీ UHID ఐడి నెంబర్ రెండు తప్పనిసరిగా ఉండాలి. ఇపుడు ఎలా లాగిన్ అవ్వాలి ?…