Why AP needs Jagan volunteer survey Dashboard

Why AP Needs Jagan Volunteer Survey Dashboard

Why AP Needs Jagan Volunteer Survey Dashboard ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వై ఏపీ నీడ్స్ జగన్ ?(why AP needs Jagan ?)అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లతో సర్వే నిర్వహించడం జరుగుతుంది. ఈ సర్వేలో గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి వై ఏపీ నీడ్స్ జగన్ అనే బుక్ లెట్ (Booklet )అందించడం జరుగుతుంది.ఈ Booklet తీసుకున్న తర్వాత ఆ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి వాలంటీర్లు e-Kyc…

YSR Rythu Bharosa (2023-24) Payment Status

YSR Rythu Bharosa (2023-24) Payment Status

రైతు భరోసా – పీఎం కిసాన్ అప్డేట్ : ☛ వరుసగా ఐదో ఏడాది రెండో విడతగా ఒక్కొక్కరికి రూ. 4,000 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 53.53 లక్షల మంది రైతన్నలకు రూ. 2,204.77 కోట్ల రైతు భరోసా – PM KISAN సాయాన్ని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో నేడు బటన్ నొక్కి నేరుగా రైతన్నల ఖాతాల్లో జమ చేయనున్న గౌ॥ ముఖ్యమంత్రి. ఈ కింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి మీ డబ్బులు చూసుకోండి….

Jagananna Vidya deevena 4th Quarter(22-23) ekyc Dashboard

Jagananna Vidya deevena 4th Quarter(22-23) ekyc Dashboard

Jagananna Vidya deevena 4th Quarter(22-23) ekyc Dashboard జగనన్న విద్యా దీవెన 4వ విడత 2022 23 సంవత్సరానికి సంబంధించి విద్యార్థుల దగ్గర్నుంచి ఈ కేవైసీ తీసుకోవడం జరుగుతుంది. Jagananna Vidya deevena 4th installment Date(22-23) రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ నెలలో నాలుగో విడతగా ఈ డబ్బులు విడుదల చేయనున్నారు. జగనన్న విద్య దీవెన పథకం ద్వారా డిగ్రీ ఐటిఐ డిప్లమా బి ఫార్మసీ, ఇంజనీరింగ్,మెడిసిన్ తదితర పై చదువులు చదివే విద్యార్థులందరికీ ఈ పథకంలో…

Jagananna Vidya Deevena

Jagananna Vidya Deevena Payment Status 2024

Jagananna Vidya Deevena Payment Status 2024 What is the JVD amount for 2024 ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ప్రతి సంవత్సరం కూడా విద్యార్థుల తల్లులు ఖాతాలోకి డబ్బు లేనివి జమ చేస్తూ ఉంటుంది దీన్ని మనం ఫీజు రియంబర్స్మెంట్ అని కూడా అంటాం.ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 10,88,900 మంది ఖాతాల్లోకి 696 కోట్ల రూపాయలు విడుదల చేశారు.

YSR Cheyutha

YSR cheyutha release date 2023-24

YSR cheyutha release date 2023 | వైఎస్సార్ చేయూత విడుదల తేదీ 2023 YSR Cheyutha Status 2023 Check Online, Beneficiary List, Payment Status పథకం పేరు వైఎస్ఆర్ చేయూత పథకం ఆర్థిక సహాయం రూ.18,750 (4 ఏళ్లల్లో రూ.75,000) వయస్సు 45 నుంచి 60 వయస్సు లబ్ధిదారులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని46+ ఏళ్లు దాటిన మహిళలు మొత్తం లబ్ధిదారులు 28 లక్షల మంది మహిళలు అర్హుల లిస్ట్ YSR Cheyutha List…

Dr.YSR Arogya Sri mobile application

Dr.YSR Arogya Sri Mobile Application Login Process

Dr.YSR AROGYA SRI MOBILE APPLICATION పథకం పేరు Dr.YSR ఆరోగ్యశ్రీ పథకం ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరికీ ఉచితంగా వైద్య సేవలు ఎవరు అర్హులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని ప్రతి ఒక్క పౌరుడు అర్హుడు ప్రారంభించిన వారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెల్ప్ లైన్ నంబర్ 104 మరియు 108 అధికారక వెబ్ సైట్ ysraarogyasri.ap.gov.in మొబైల్ యాప్ డౌన్ లోడ్ కొరకు క్లిక్ చెయ్యండి YSR Arogya Sri APP Login Process | వైఎస్ఆర్…

Jagananna Chedodu 2023-24

Jagananna Chedodu 2023-24 Payment Status

Jagananna Chedodu 2023-24 : జగనన్న చేదోడు పథకం సెప్టెంబర్ 29,2023 తేదీన రజకులు,నాయి బ్రాహ్మణులు, టైలర్లకు ఖాతాలో నేరుగా జమ చేయడం జరుగుతుంది. జగనన్న ఆరోగ్య సురక్ష సర్వే డాష్ బోర్డ్ పథకం పేరు జగనన్న చేదోడు విడుదల తేదీ 29 సెప్టెంబర్ 2023 ముఖ్య ఉద్దేశం ఆర్ధికం వ్యాపారాన్ని ప్రోస్తహకం అర్హులు టైలర్లు, రజకులు,నాయి బ్రాహ్మణులు హెల్ప్ లైన్ నంబర్ 1902 ఎవరు ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి Dear…

Jagananna arogya suraksha dashboard

jagananna arogya suraksha volunteer survey dashboard

jagananna arogya suraksha dashboard జగనన్న ఆరోగ్య సురక్ష డాష్ బోర్డ్ : GSWS VOLUNTEER App లో జగనన్న ఆరోగ్య సురక్ష సర్వే  మొదటి విడత మరియు రెండవ విడత పూర్తి చేయు విధానం : వాలంటీర్స్ అందరూ పైన ఉన్న module లో ఉన్న Questions ని ఒకసారి చూడండి.. జగనన్న నిరుద్యోగ భృతి రిజిస్ట్రేషన్ మొదలు పథకం పేరు జగనన్న ఆరోగ్య సురక్ష ఉద్దేశం-లక్ష్యం ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అర్హులు ఆంధ్ర…