PM Kisan 18th Installment Payment Status 2024

PM Kisan 18th Installment Payment Status 2024

PM Kisan 18th Installment Payment Status 2024 దేశవ్యాప్తంగా అక్టోబర్ 5 తేదీన పీఎం కిసాన్ నిది ద్వారా రైతులకు కేంద్ర ప్రభుత్వం నేరుగా 2000 రూపాయలను జమ చేస్తుంది. దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ నిధి నుంచి రైతులకు ప్రత్యేక 6వేల రూపాయలను 3 విడతలు కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది.మోడీ గారు ప్రధానమంత్రి మూడోసారిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తన తొలి సంతకాన్ని పీఎం కిసాన్ నిధిపై పెట్టి 20 వేల కోట్ల…