Download Digital Voter Slip 2024 @Voterhelpline
Download Digital Voter Slip 2024 @Voterhelpline ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మే 13వ తేదీన లోక్ సభ మరియు శాసనసభ ఎన్నికలు అనేవి జరుగుతున్నాయి. నాలుగో విడతలో భాగంగా 10 రాష్ట్రాలకు మే 13వ తేదీన పోలింగ్ అనేది నిర్వహించడం జరుగుతోంది దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని కసరతులు కూడా పోలింగ్ ఏర్పాట్లు కూడా ఎన్నికల కమిషన్ పూర్తి చేయడం జరిగింది. కరువు పని డబ్బులు చెకింగ్ లింక్ గ్రామ మరియు వార్డు స్థాయిలో…