TeluguWorks: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టెన్త్ ఫలితాలు విడుదలకు విద్యార్థులు తల్లిదండ్రులైతే ఎదురుచూస్తున్నారు. ఇదే తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫలితాలు విడుదలకు రంగం సిద్ధమైంది.
ఏప్రిల్ 30వ తేదీన రిజల్ట్స్ ను తెలంగాణ విద్యాశాఖ ప్రకటించనున్నట్లు తెలిపింది. ఇప్పటికే “ఫలితాల విడుదల”ని TS 10th (SSC) Public Exam Results 2025 ఖరారు చేయాలంటూ కూడా రాష్ట్రపరీక్షల విభాగం ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలుస్తోంది.
ఇక సీఎం రేవంత్ రెడ్డి గారి ఆమోదం ఫలితలను ఏప్రిల్ 30న విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం.
TS 10th (SSC) Public Exam Results 2025 మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరిగిన పబ్లిక్ పరీక్షలు అయితే దాదాపు 5 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు ఈ ఫలితాల కోసం ఇప్పుడు వీళ్ళందరూ కూడా వేచి చూస్తూ ఉండడం జరుగుతుంది.

10th Marks memo TS 10th (SSC) Public Exam Results 2025 మెమొలపై కూడా సర్కార్ నిర్ణయం తీసుకోవడం కోసం SSC ఎస్ఎస్సి బోర్డు ఎదురుచూస్తోంది మెమొలపై మార్కులు ఎలా ముద్రించాలని దానికి కూడా ప్రభుత్వం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.
ఈ విషయంపై కూడా స్పష్టతరంగానే పదో తరగతి ఫలితాలు విడుదల చేయనున్నట్లు అధికలైతే చెబుతున్నారు TS 10th (SSC) Public Exam Results 2025 ఇక తెలంగాణలో పదో తరగతి పరీక్షల జవాబుత్రాల మూల్యాంకనం అనేది ఇప్పటికే ముగిసింది.
అయితే ఏప్రిల్ 4వ తేదీతో పరీక్షలు అయితే ముగిసి ఏప్రిల్ ఏడో తేదీ నుంచి ఈ పరీక్ష పత్రాల మూల్యాంకనం అనేది మొదలైంది జవాబుపత్రల మూల్యాంకనం పకడ్బందీకైతే నిర్వహించారు విద్యార్థుల జవాబులు అనేవి ఒకటికి రెండుసార్లు ఆ పేపర్ ని పరిశీలించి వాల్యుయేషన్ అయితే చేయడం జరిగింది మూల్యాంకనం అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత కోడింగ్ చేసి, డి కోడింగ్ వంటి సాంకేతిక అంశాలను పూర్తి చేశారు ప్రభుత్వం నుంచి మెమొలపై స్పష్టత వచ్చినప్పుడే ఫలితాలు తేదీని ప్రకటిస్తామని తెలుస్తుంది.TS 10th (SSC) Public Exam Results 2025 అయితే పదో తరగతి పరీక్ష ఫలితాలు చెక్ చేసుకోవడానికి ఏ విధంగా మీరు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇక్కడ మీకు తెలియజేస్తాను.
10th Class ఫలితాలు ఎలా చూసుకోవాలి ?
- ముందుగా ఇక్కడున్న అధికారిక వెబ్సైట్ https://bse.telangana.gov.in పై క్లిక్ చేయండి
- తర్వాత పేజీలో మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి
- సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి
- మీయొక్క రిజల్ట్స్ స్క్రీన్ పై డిస్ ప్లే అవుతాయి వస్తాయి
- వాటిని ప్రింట్ ఆప్షన్ పై క్లిక్ చేసి తీసుకోండి
