TeluguWorks, వెబ్ డెస్క్:- ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ 2025 పరీక్షలు మార్చ్ 20వ తేదీతో ముగిశాయి. ఇప్పుడు విద్యార్థులు అందరూ కూడా పరీక్ష ఫలితాలపై దృష్టి సారించారు. ఎప్పుడు ఈ రిజల్ట్స్ వస్తాయి ? ఎలా చెక్ చేసుకోవాలి అనే పూర్తి వివరాలు ఇక్కడ మనం తెలుసుకుందాం.
పేపర్ వాల్యుయేషన్ ఎప్పుడు పూర్తవుతుంది ?
గతంలో జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలు మరియు ఫలితల విడుదల ఆధారంగా మనం లెక్క కట్టి చూస్తే ప్రస్తుతం వెలివేషన్ ప్రక్రియ మొదలైంది గతంలో 2024వ సంవత్సరంలో మార్చి 20వ తేదీతో పరీక్షలు ముగిస్తాయి ఆ తర్వాత 26 రోజులకి అంటే ఏప్రిల్ 12,2024 తేదీన పరీక్షా ఫలితాలు విడతలయ్యాయి. అలాగే ఇప్పుడు 2025 సంవత్సరంలో మార్చి 20వ తేదీన పరీక్షలు ముగిశాయి.పేపర్ వేల్యూషన్ ప్రక్రియ చకచక సాగిపోతోంది.
ఎప్పుడు ఫలితాలు విడుదల ?
బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్ర ప్రదేశ్ వస్తున్న సమాచారం మేరకు పరీక్షా ఫలితాల Expected Date డేట్ ఏప్రిల్ 14వ తేదీ విడుదల అవుతాయని సమాచారం.
సమాచారం మేరకు ఇంటర్మీడియట్ ఫలితాలు ఏప్రిల్ మొదటి లేదా రెండు వారంలో విడుదల అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
ఇంటర్మీడియట్ ఫలితాలను ఎక్కడ చెక్ చేసుకోవాలి ?
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు Online లో మాత్రమే విడుదలవుతాయి. ఈ పరీక్ష ఫలితాలను చెక్ చేసుకోవడానికి ఈ లింక్స్ మీకు ఉపయోగపడవచ్చు.వాటిల్లో కొన్ని…
ఇంటర్మీడియట్ పరీక్ష రాసిన విద్యార్థులు కనీస పాస్ మార్కులు 35% అర్హత సాధించాలి. ఒకవేళ ఈ 35% మీకు రాకపోయినట్లయితే ఫెయిల్ అయినట్లయితే మరల మీరు సప్లిమెంటరీ పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించవచ్చు.
