
MGNREGA Payment Status 2025| ఉపాధి హామీ పథకం డబ్బులు 2025 | KARUVU PANI Payment Status 2025
Step :1
https://mnregaweb2.nic.in/netnrega/SocialAuditFindings/SA_home.aspx
పైన ఉన్న లింకుపై క్లిక్ చేస్తే కింద ఉన్న ఇమేజ్ ప్రకారం మీకు MGNREGA 2025 అధికారిక ఉపాధి హామీ పథకం (SOCIAL AUDIT)సోషల్ ఆడిట్ పేజీ ఓపెన్ అవుతుంది.
ఇక్కడ మీరు(Download Format for Social Audit) డౌన్లోడ్ ఫార్మేట్ ఫర్ సోషల్ ఎడిట్ అనే ఆప్షన్ ని ఎంచుకోవాలి

Step:2
కింద ఉన్న ఇమేజ్ ప్రకారం ఉపాధి హామీ పథకంలో డబ్బులు కొరకు మీ రాష్ట్రాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ ఉపాధి హామీ పథకం 2025

Step :3
ఇక్కడ మీకు సోషల్ ఆడిట్ రిపోర్ట్ అధికారిక ఉపాధి హామీ పథకం కరువు పని డబ్బులు చూసుకోవడానికి స్టెప్స్ ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది.
ఇక్కడ ముందుగా మీరు మీ యొక్క రాష్ట్రాన్ని ఎంచుకున్న తర్వాత “జిల్లాని ఎంచుకోవాలి” ఆ తర్వాత “మండలాన్ని ఎంచుకోవాలి” ఆ తర్వాత మీ “గ్రామాన్ని” ఎంచుకోవాల్సి ఉంటుంది.

Step :4
పైన ఉన్న అన్ని విభాగాలు ఎంచుకున్న తర్వాత సోషల్ ఆడిట్ రిపోర్ట్ పిరియడ్ ఎంచుకోవాలి ఇక్కడ మీరు ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఉపాధి హామీ పథకం కరువు పనిలో భాగంగా మీరు పని చేసి ఉన్నారు ఆ తేదీలను ఇక్కడ నమోదు చేయాలి ఉదాహరణకు మార్చి 1 తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు మీరు కరువు పని చేసినట్లయితే ఆ తేదీని మీరు కింది రూపంలో ఇలా నమోదు చేయాలి.
Example:
From Date : 01/03/2025
To Date: 31/03/2025

Step :5
తర్వాత గెట్ రిపోర్ట్స్ (Get Reports) మీద క్లిక్ చేసుకుంటే మీకు మీ గ్రామంలో ఎంతమంది మీతోటు మీతో పాటు వర్క్ చేసిన కరువు పని Mgnrega payment status 2025 చేసిన వారి యొక్క వివరాలతో సహా మీ పేరును కూడా ఇక్కడ చూసుకోవడానికి వీలుంటుంది ఒక్కొక్కరికి ఎత్త డబ్బులు పడ్డాయి అనేది కూడా ఇక్కడ మీరు క్లియర్ గా చూసుకోవచ్చు

Tags: Mgnrega payment status 2025,Mgnrega karuvu pani payment status 2025-26,karuvu pani payment status 2025