Annadata sukhibhava: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ రైతు భరోసా కి సంబంధించి నిధులు అనే విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం అయితే ఖరారు చేసింది ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 60 లక్షల మంది రైతులు ఖాతాలోకి ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద కూటమి ప్రభుత్వం 20000 రూపాయలు చమచేస్తామంటూ ఎన్నికల హామీలు దేన్నయితే చేర్చారు
*రైతులకు కేబినెట్ కమిటీ కీలక నిర్ణయం
దాదాపు ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడుస్తూ ఉన్న రైతులకు ఎటువంటి సాయాన్ని అయితే ప్రభుత్వం ప్రకటించకపోవడంతో రైతంగం అసహనం వ్యక్తం చేస్తున్న తరుణలో నిన్న జరిగిన క్యాబినెట్ భేటీలో మంత్రివర్గం అన్నదాత సుఖీభవ పథకానికి నిధులు అనేవి విడుదల చేసే విధంగా మార్గదర్శకాలు అయితే విడుదల చేసింది కానీ విధివిధానాలనేవి ఖరారు చేయలేదు
ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే రైతులందరూ కూడా రవి సీజన్ కి సంబంధించి పంట పనులవి మొదలు పెట్టేసారు ఇప్పటికైనా రైతు భరోసా ద్వారా కొంత నిధులను తమకు పెట్టుబడి సాయం లో అందితే బాగుంటుంది అని రైతురైతే అనుకుంటున్న తరుణంలో ప్రభుత్వం ఈ కీలక ప్రకటన చేయడం జరిగింది
*PM కిసాన్ నిధి పథకంలో మార్పులు
ఇక మరో పక్క కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రతి రైతుకి అమలు చేస్తూ ఉన్న పథకాల్లో కిసాన్ సమ్మన్ పథకం ద్వారా ప్రతి ఒక్క రైతుకి సంవత్సరానికి 6000 రూపాయలు జమ చేస్తూ ఉంటారు దీన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు 10,000 రూపాయలు కైతే పెంచాలని భావించి కేంద్ర క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంది
కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మన్ సంబంధించిన నిధులు విడుదల చేసిన తర్వాతిరోజే ఏపీలో ఉండే రైతులకు అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత ఉన్న రైతుల ఖాతాలోకి డబ్బులు జమ చేయాలని చూస్తూ ఉంది
*మార్చి నెల ఆఖరులో నిధులు విడుదల
ఏది ఏమైనాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రైతులకు శుభవార్త వినిపించిందని చెప్పాలి త్వరలోనే అంటే మార్చి నెలలో ఈ రైతులకు పీఎం కిసాన్ నిధి విధి విధానాలను అనుసరించి ఉన్న ప్రతి ఒక్క రైతు ఖాతాకి రైతు భరోసా అన్నదాత సుఖీభవ సంబంధించి మొదటి విడత నిధులను విడుదల చేయాలని కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం
మరిన్ని వివరాలకు కింద వీడియో చూడండి