తిరు చిత్రంతో ధ‌నుష్ 100కోట్ల క్ల‌బ్‌లోకి అడుగుపెట్టాడు 

ధ‌నుష్‌కు రూ.100కోట్ల గ్రాస్ క‌లెక్ట్ చేసిన‌ తొలి చిత్రం ఇదే కావ‌డం విశేషం 

ఈ ఏడాది త‌మిళంలో హైయెస్ట్ ప్రాఫిట్స్ సాధించిన చిత్రంగా నిలిచింది 

నిత్యామీన‌న్‌ల మ‌ధ్య సీన్స్ అయితే వేరే లెవ‌ల్‌లో ఉంటాయి 

సినిమా విడుద‌లై 15రోజులు అవుతున్నా ఇంకా క‌లెక్ష‌న్లు భారీ స్థాయిలో వ‌స్తున్నాయి 

ఈ సినిమాలో రాశి ఖన్నా ప్రేయసి పాత్రలో అలరిస్తుంది 

ధ‌నుష్ తాత పాత్ర‌లో భార‌తీరాజా జీవించేశాడు 

ఇలాంటి తాత మ‌న‌కు కూడా ఉంటే బాగుండేదని అనిపిస్తూ ఉంటుంది. 

అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందించిన 

స‌న్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై క‌ళానిధి మార‌న్ నిర్మించాడు. 

ఈ చిత్రం ధ‌నుష్ కెరీర్‌లోనే హైయెస్ట్ క‌లెక్ష‌న్లు సాధించిన చిత్రంగా నిలిచింది