సెప్టెంబర్ నెలలో అమలయ్యే 4 ముఖమైన పథకాలు | September Schemes 2023

సెప్టెంబర్ నెలలో అమలయ్యే 4 ముఖమైన పథకాలు | September Schemes 2023

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని జగన్ ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రతి నెల అమలు చేస్తూ వస్తున్నారు. అలాగే ఈ సెప్టెంబర్ నెలలో విడుదల అయ్యే సంక్షేమ పథకాలు : ✅ జగనన్న విద్యా దీవెన Jagananna Vidya Deevena( JVD 3rd quarter ) : ఆగష్టు 28 ✅ వైస్సార్ కాపు నేస్తం YSR Kapu Nestham 2023 🙁 ఆగష్టు 30) ✅ వైస్సార్ వాహన మిత్ర 🛺 YSR Vahana Mitra Date…