Why AP Needs Jagan Volunteer Survey Dashboard

Why AP Needs Jagan Volunteer Survey Dashboard

Why AP Needs Jagan Volunteer Survey Dashboard ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వై ఏపీ నీడ్స్ జగన్ ?(why AP needs Jagan ?)అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లతో సర్వే నిర్వహించడం జరుగుతుంది. ఈ సర్వేలో గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి వై ఏపీ నీడ్స్ జగన్ అనే బుక్ లెట్ (Booklet )అందించడం జరుగుతుంది.ఈ Booklet తీసుకున్న తర్వాత ఆ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి వాలంటీర్లు e-Kyc…