Jagananna Vidya deevena 4th Quarter(22-23) ekyc Dashboard

Jagananna Vidya deevena 4th Quarter(22-23) ekyc Dashboard

Jagananna Vidya deevena 4th Quarter(22-23) ekyc Dashboard జగనన్న విద్యా దీవెన 4వ విడత 2022 23 సంవత్సరానికి సంబంధించి విద్యార్థుల దగ్గర్నుంచి ఈ కేవైసీ తీసుకోవడం జరుగుతుంది. Jagananna Vidya deevena 4th installment Date(22-23) రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ నెలలో నాలుగో విడతగా ఈ డబ్బులు విడుదల చేయనున్నారు. జగనన్న విద్య దీవెన పథకం ద్వారా డిగ్రీ ఐటిఐ డిప్లమా బి ఫార్మసీ, ఇంజనీరింగ్,మెడిసిన్ తదితర పై చదువులు చదివే విద్యార్థులందరికీ ఈ పథకంలో…