AP SSC Results 2022 – Andhra Pradesh Board 10th Result Marks Memo Download 2022
ఆంధ్ర ప్రదేశ్ పదో తరగతి ఫలితాలు తొలుత జూన్ 4 తేదీన విడుదవుతాయి అని చెప్పిన విద్యా శాఖ.. కొన్ని సాంకేతిక కారణంగా ఇప్పుడు “జూన్ 6వ తేదీన విడుదల” చేస్తాం అని ప్రకటించిన విద్యా శాఖ అధికారులు. ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి ఫలితాలు అధికారిక సైట్లో అవసరమైన వివరాలను నమోదు చేయడం ద్వారా ఆన్లైన్లో డౌన్లోడ్ చేయవచ్చు, విద్యార్థులు వ్రాత పరీక్ష కోసం వారి మార్కులను చెక్ చేయడానికి అధికారిక సైట్ను వెళ్ళాలి. డైరెక్టరేట్ ఆఫ్…