You are currently viewing మత్స్యకార భరోసా:

మత్స్యకార భరోసా:

‼మత్స్యకార భరోసా:

✅గత ప్రభుత్వం మత్స్య కారులకి వేట నిషేధ సమయంలో 10,000 ఇవ్వడం జరిగింది కానీ అందులో చాలా మంది అర్హులకు కాకుండా అనర్హులకి ఇచ్చారని, చాలా మంది అర్హులైన కూడా వారికీ ఇవ్వలేదని మరల రాష్ట్ర వ్యాప్తంగా వారికోసం సమగ్ర సర్వే త్వరలో నిర్వహించి ఆర్హులకు 20,000 రూపాయలు అందిస్తామని మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు తెలియజేసారు

Leave a Reply