You are currently viewing కౌలు కార్డ్ కొరకు కావాల్సిన పత్రాలు

కౌలు కార్డ్ కొరకు కావాల్సిన పత్రాలు

రైతు సోదరులకు నమస్కారం :

ప్రస్తుతం VRO గారి Login లో CCRC Cards (కౌలు కార్డ్ ) పొందడానికి అవకాశం ఇచ్చారు ….

ఎవరైతే ST, SC, BC మరియు మైనారిటీ రైతులు స్వంత భూమి లేకుండా ఉండి వేరే వారి భూమిలో ఏవైనా పంటలు పండిస్తా ఉంటారో వారు

1.భూమి యజమాని పాసుపుస్తకం Xerox

2.భూమి యజమాని ఆధార్ కార్డ్ Xerox

3.కౌలుదారు ఆధార్ కార్డ్ Xerox

4.కౌలుదారు Bank Account Xerox

మరియు 10రూపాయల రెవెన్యూ బాండ్ పేపర్ మీద 11 నెలలకు ఒప్పందం రాసుకొని
మీ పంచాయతీ VRO గారికి Documents అన్ని ఇస్తే కౌలుకార్డు మంజూరు చేస్తారు..

గమనిక : కౌలు కార్డ్ (CCRC) issue చేసేది VRO సర్ /మేడం మాత్రమే

మరియు మీకు CCRC కార్డ్ వచ్చిన తరువాత మీ గ్రామసచివాలయంలో ఉండే గ్రామ వ్యవసాయ సహాయకులకు Oka Copy అందించాలి…

Leave a Reply